Pawan Kalyan - నేను ఎవరితో పోటీ పడను.. మహేష్, ఎన్టీఆర్, బన్నీల గురించి కామెంట్స్ | Filmibeat Telugu

2024-10-14 1,434

Deputy CM Pawan kalyan clarity about telugu film industry heros
సినిమాల్లో ఎవరితోనూ పోటీ పడనని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు." ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు నిష్ణాతులు. అందరూ బాగుండాలని కోరుకునేవాడిని నేను. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రాంచరణ్‌, నాని.. ఇలా అందరూ బాగుండాలి. రాష్ట్ర ఆర్థికి పరిస్థితి బాగుంటేనే.. సినీ రంగం కూడా బాగుంటుంది" అని వెల్లడించారు.
#Deputycmpawankalyan
#powerstarpawankalyan
#telugufilmindustry
#balakrishna
#chiranjeevi
#ntr
#nani
#maheshbabu
#pallepanduga

~HT.286~